• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రుణపడి ఉంటానన్న రంభ

    రోడ్డు ప్రమాదానికి గురైన తన కుమార్తె కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ హీరోయిన్‌ రంభ కృతజ్ఞతలు తెలిపారు. “ మెుదటిసారి ఇన్‌స్టాగ్రామ్‌ [లైవ్‌](url)లోకి వచ్చాను. నాకోసం, నా కుటుంబం కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ రుణపడి ఉంటాను. ప్రస్తుతం నా కుటుంబం, కుమార్తె సాషా క్షేమంగా ఉంది. తనను ఇంటికి తీసుకువచ్చాం. మాపై ఇంత ప్రేమ చూపించినందుకు ఆనందంగా ఉంది. మీ దీవెనలు ఇలాగే కొనసాగాలి” అని రంభ అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv