• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Baby Version of Chief Ministers: సీఎంలను ఇంత క్యూట్‌గా ఎప్పుడైనా చూశారా?
    AI Images: ట్రంప్‌ను చూశారంటే నవ్వాగదు.. అంబానీనీ చూస్తే ఇక అంతే..!
    Hyderabad: సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు అడ్డాగా హైదరాబాద్.. ఇండియాలోనే టాప్ సిటీ
    Neal Mohan: యూట్యూబ్ కొత్త సీఈవోగా మరో భారతీయుడు… నీల్ మోహన్ నేపథ్యంపై స్పెషల్ స్టోరీ
    See More

    Rahul Gandhi: అనర్హత వేటు నుంచి రాహుల్ తప్పించుకోగలడా? కేసులో శిక్షపడినా ఎంపీగా కొనసాగే అవకాశం ఉందా? 

    దేశమంతా ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించే చర్చిస్తోంది. పరువు నష్టం కేసులో ఆయన్ని కోర్టు దోషిగా తేల్చటం, రెండేళ్లు జైలు శిక్ష విధించడం… తీర్పు వచ్చిన 24 గంటల్లోనే ఎంపీ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం వంటివి చకచకా జరిగిపోయాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఏం చేయనున్నారు? సభ్యత్వం రద్దు రాజ్యాంగబద్ధమేనా? పైకోర్టుకి వెళ్తే అనర్హత వేటు తొలిగిపోతుందా? అనే విషయాలు తెలుసుకుందాం. అసలేం జరిగింది? ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపేరును ఉద్దేశించి గతంలో రాహుల్‌ గాంధీ 2019లో వ్యాఖ్యలు … Read more

    కవిత, ED రోజంతా నాటకీయ పరిణామాలు-మళ్లీ నోటీసులు

    దిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దర్యాప్తు వేగవంతం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరేక్టరేట్‌… విచారణకు హాజురు కాలేనన్న కవిత విజ్ఞప్తిని అంగీకరించి మరో తేదీని ఖరారు చేసింది. ఈ నెల 20న వ్యక్తిగతంగా విచారణకు రావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. అంతేకాదు, ఇప్పటివరకు ఆమెను సాక్షిగా పరిగణించిన ఈడీ… ఇప్పుడు అనుమానితురాలిగా పేర్కొంది. దీంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. విచారణకు డుమ్మా ఉదయం నుంచి ఈ కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 11 గంటలకు విచారణ … Read more

    రూ.3000ల పింఛన్..నా ఎకానమిక్స్ ..నా పాలిటిక్స్‌.. జగన్ స్పీచ్‌ హైలైట్స్‌

    ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే జనవరి నాటికి పింఛను రూ. 3000 చేశాకే ఎన్నికలకు వెళతామని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కులం, వర్గం, మతం అనేది చూడకుండా సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికి చేరుస్తామని వెల్లడించారు. ఎన్నికల వరకే రాజకీయాలు, అయిపోయాక అందరూ నావాళ్లే అనడానికి ఈ నాలుగేళ్ల పాలన నిదర్శనమన్న సీఎం… గాల్లో మాటలు… గ్రాఫిక్స్‌ మాయాజాలం చూపించబోను ఇదే నా ఎకనామిక్స్, పాలిటిక్స్‌ అంటూ రెండో రోజు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తనదైన స్టైల్‌లో స్పీచ్ ఇచ్చారు.  రూ.3000 పింఛన్ … Read more

    కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సినిమాల్లో తప్పక చూడాల్సిన  టాప్ 10 చిత్రాలు

    తెలుగు సినీ కళామతల్లి గర్వించదగ్గ దర్శకుడు కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథ్. ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చిన ఎన్నో చిత్రాలను ఆయన దర్శకత్వం వహించారు. శంకరాభరణం, స్వాతిముత్యం, స్వాతికిరణం, శుభసంకల్పం, స్వయంకృషి, సిరివెన్నెల వంటి చిత్రాలతో తెలుగు సినిమా సత్తాను ఎల్లలు దాటించారు. ఆయన పరమపదించిన రోజు కూడా యాదృచ్ఛికంగా శంకరాభరణం రిలీజ్ రోజే కావడం గమనార్హం. దిగ్గజ దర్శకుడికి నివాళులు అర్పిస్తూ.. ఆయన తెరకెక్కించిన చిత్రాల్లో టాప్ 10 సినిమాలు ఓసారి చూద్దాం. 1.స్వాతి ముత్యం  స్వాతి ముత్యం సినిమా సున్నిత కథాంశంతో తెరకెక్కిన కుటుంబ … Read more

    ఆవుకి విముక్తి కల్పించిన మల్లారెడ్డి

    TS: కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మానవత్వం చాటుకున్నారు. మేడ్చల్ జిల్లాలోని జవహర్‌నగర్‌లో పర్యటనకు వెళ్తుండగా దారిమధ్యలో ఓ ఆవు కనిపించింది. విద్యుత్ స్తంభాల మధ్య తల చిక్కుకుని ఆ ఆవు అవస్థలు పడుతోంది. ఇది గమనించిన మంత్రి మల్లారెడ్డి తన కాన్వాయ్‌ని ఆపారు. స్వయంగా అక్కడ ఉండి సిబ్బందితో ఆవుకు విముక్తి కల్పించారు. అనంతరం అక్కడి నుంచి మంత్రి పయనమయ్యారు. దీంతో నెటిజన్లు మంత్రి చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. కాగా, తాను పాలు అమ్మి పైకొచ్చానని మల్లారెడ్డి గర్వంగా చెప్పుకొంటుంటారు. గోవుకు నరకయాతన.. … Read more

    క్షమాపణలు చెప్పిన సోనూ సూద్

    కరోనా సమయంలో ఎంతోమందికి బాసటగా నిలిచి ఆదర్శప్రాయుడయ్యారు నటుడు సోనూ సూద్. అయితే, భారతీయ రైల్వేకు ఓ విషయంలో సోనూ సూద్ క్షమాపణలు చెప్పారు. రైలులో మెట్లపై కూర్చుని ప్రయాణిస్తున్న [వీడియో](url) ఆధారంగా.. రైల్వే శాక సోనూ సూద్‌ని మందలించింది. ‘సోనూ గారూ, మీరు ఎందరికో ఆదర్శప్రాయులు. అలా మెట్లపై కూర్చిన ప్రయాణించడం ప్రమాదకరం. దీనివల్ల తప్పుడు సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుంది’ అని ట్విటర్‌లో పోస్ట్ చేయగా.. రైల్వేకు క్షమాపణలు చెబుతూ సోనూ సూద్ బదులిచ్చారు. ‘ఎంతో మంది పేదల బతుకులు ఈ డోర్‌ … Read more

    సింగర్‌ మడోన్నా ఏం చేసిందో తెలుసా!

    ప్రముఖ సింగర్, నటి మడోన్నా చేసిన ఓ పోస్ట్‌పై సామాజిక మాధ్యమాల్లో అభిమానులు గరం అవుతున్నారు. కుక్కలా గిన్నెలో నీటిని నాకుతున్నట్లు ఆమె [వీడియో](url) పోస్ట్‌ చేసింది. అందులో కొన్ని ఫొటోలు పెట్టి తర్వాత బౌల్‌ను నాకుతున్న వీడియో బ్లర్‌ చేసి పెట్టింది. దీంతో ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. తన కెరీర్‌ ముగిసిపోయిందని.. ఇలాంటివి చేస్తే అభిమానులుగా ఉండబోమంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఐ వాన్నా బి యూఆర్‌ డాగ్‌ అనే పాట కోసం మడోన్నా అలా చేశారని తెలుస్తోంది. View this post on Instagram … Read more

    సల్మాన్‌తో నిఖత్‌ జరీన్‌ డాన్స్‌

    హైదరాబాదీ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌తో డాన్స్‌ చేశారు. సాథియా తూ నే క్యాకియా అనే పాటను రీక్రియేట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను నిఖత్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ఎట్టకేలకు తన కల నెరవేరిందంటూ పోస్ట్‌ పెట్టారు. ఇది ఫ్యాన్‌ మూమెంట్‌ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరు కలిసి పాటపై నటిస్తున్న [వీడియో](url) ఇప్పుడు వైరల్‌గా మారింది. Finallyyyyy intezar khatam hua❤️@BeingSalmanKhan #fanmoment#dreamcometrue#salmankhan pic.twitter.com/pMTLDqoOno — Nikhat Zareen (@nikhat_zareen) November 8, 2022

    రుణపడి ఉంటానన్న రంభ

    రోడ్డు ప్రమాదానికి గురైన తన కుమార్తె కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ హీరోయిన్‌ రంభ కృతజ్ఞతలు తెలిపారు. “ మెుదటిసారి ఇన్‌స్టాగ్రామ్‌ [లైవ్‌](url)లోకి వచ్చాను. నాకోసం, నా కుటుంబం కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ రుణపడి ఉంటాను. ప్రస్తుతం నా కుటుంబం, కుమార్తె సాషా క్షేమంగా ఉంది. తనను ఇంటికి తీసుకువచ్చాం. మాపై ఇంత ప్రేమ చూపించినందుకు ఆనందంగా ఉంది. మీ దీవెనలు ఇలాగే కొనసాగాలి” అని రంభ అన్నారు. View this post on Instagram A post shared … Read more

    రాహుల్‌ గాంధీ ‘పరుగో పరుగు’

    వీలు చిక్కినప్పుడల్లా హుషారుగా ఉండే రాహుల్‌ గాంధీ..భారత్‌ జోడో యాత్రలోనూ అదే ఉత్సాహం కనబరుస్తున్నారు. తెలంగాణలో ఐదోరోజు కొనసాగిన పాదయాత్రలో తనను కలిసేందుకు వచ్చిన చిన్నారులతో కలిసి పరిగెత్తారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పరుగు తీశారు. రాహుల్‌ ఉన్నపలంగా పరిగెత్తటంతో ఏమవుతుందో తెలీక భద్రతా సిబ్బంది కంగారు పడ్డారు. ఆయన వెంబడి పరుగులు తీశారు. చిన్నారులతో సరదాగా చేశారని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. Out for a marathon, but let's sprint! ?‍♂️#BharatJodoYatra pic.twitter.com/d7GIbYQXXA — Bharat Jodo (@bharatjodo) October … Read more