• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.3000ల పింఛన్..నా ఎకానమిక్స్ ..నా పాలిటిక్స్‌.. జగన్ స్పీచ్‌ హైలైట్స్‌

    ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే జనవరి నాటికి పింఛను రూ. 3000 చేశాకే ఎన్నికలకు వెళతామని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కులం, వర్గం, మతం అనేది చూడకుండా సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికి చేరుస్తామని వెల్లడించారు. ఎన్నికల వరకే రాజకీయాలు, అయిపోయాక అందరూ నావాళ్లే అనడానికి ఈ నాలుగేళ్ల పాలన నిదర్శనమన్న సీఎం… గాల్లో మాటలు… గ్రాఫిక్స్‌ మాయాజాలం చూపించబోను ఇదే నా ఎకనామిక్స్, పాలిటిక్స్‌ అంటూ రెండో రోజు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తనదైన స్టైల్‌లో స్పీచ్ ఇచ్చారు.  రూ.3000 పింఛన్ … Read more

    రాహుల్‌ గాంధీ ‘పరుగో పరుగు’

    వీలు చిక్కినప్పుడల్లా హుషారుగా ఉండే రాహుల్‌ గాంధీ..భారత్‌ జోడో యాత్రలోనూ అదే ఉత్సాహం కనబరుస్తున్నారు. తెలంగాణలో ఐదోరోజు కొనసాగిన పాదయాత్రలో తనను కలిసేందుకు వచ్చిన చిన్నారులతో కలిసి పరిగెత్తారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పరుగు తీశారు. రాహుల్‌ ఉన్నపలంగా పరిగెత్తటంతో ఏమవుతుందో తెలీక భద్రతా సిబ్బంది కంగారు పడ్డారు. ఆయన వెంబడి పరుగులు తీశారు. చిన్నారులతో సరదాగా చేశారని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. Out for a marathon, but let's sprint! ?‍♂️#BharatJodoYatra pic.twitter.com/d7GIbYQXXA — Bharat Jodo (@bharatjodo) October … Read more

    గుజరాత్ ని తలదన్నేలా తెలంగాణ మోడల్: పల్లా

    కేంద్రంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైరయ్యారు. గుజరాత్ మోడల్ ని తలదన్నేలా తెలంగాణ మోడల్ ఉంటుందని ఆయన నొక్కిచెప్పారు. రైతన్నలకు కేంద్రం ఏ మేలూ చేయలేదని ఆయన ఆరోపించారు. దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని ఆయన అన్నారు. రైతన్నలు కేసీఆర్ ని కలవడమే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. ప్రజలు దీవిస్తే.. భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం త్వరలోనే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ప్రజల కోరిక అని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ భవన్ లో పల్లా ఈ … Read more