‘పుప్ష 2’ స్టోరీ ఇదేనట..కథపై వస్తున్న ఊహాగానాలుఇవే..!
‘పుష్ఫ-ది రైజ్’ మూవీ దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప -ది రూల్’ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. జులైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సందర్భంగా సినిమా కథ గురించి విభిన్నమైన వార్తలు వస్తున్నాయి. రెండో భాగంలో ఇలా జరగబోతుందంటూ రకరకాలుగా ఊహించుకొని కథలు అల్లేస్తున్నారు. కొంతమంది వారి వర్షన్స్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అయితే పుష్ప గురించి ఇప్పటివరకు వచ్చిన కొన్ని రకాల కొన్ని పాయింట్స్ ఏంటంటే..కొండారెడ్డి తమ్ముడు జాలీరెడ్డి శ్రీవల్లిపై కోపంతో రౌడీలతో … Read more