• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మానవాళికి రక్షణగా ‘డార్ట్’

    భూగ్రహం వైపు దూసుకొచ్చే శకలాల కక్ష్యను మార్చి మానవాళిని రక్షించే ‘డార్ట్’(double asteroid redirect test) ప్రయోగం విజయవంతమైంది. ఇటీవల అంతరిక్షంలో 11.3 మిలియన్ కి.మీ దూరంలోని డైమార్ఫస్ గ్రహశకలాన్ని ‘డార్ట్’ ఢీకొట్టింది. దాదాపు 22.500 కి.మీ వేగంతో ఆ గ్రహ శకలాన్ని ఢీకొట్టి అంతరిక్షశకలంలోకి దూసుకుపోయింది. అంతరిక్షంలో గ్రహశకలం కక్ష్య మార్చడానికి చేపట్టిన మొట్టమొదటి ప్రయోగమిది. దాదాపు 325 మిలియన్ డాలర్ల వ్యయంతో నాసా ఈ ప్రయోగం చేపట్టింది. Don't want to miss a thing? Watch the final moments … Read more

    SAFE: నాసా ప్రయోగం సక్సెస్

    నాసా చేపట్టిన డార్ట్ ప్రయోగం విజయవంతమైంది. భూమి వైపు వస్తున్న గ్రహశకల కక్ష్యను విజయవంతంగా మార్చగలిగింది. అంతరిక్షంలో 11.3మిలియన్ కిలోమీటర్ల దూరంలో గ్రహశకలం డైమార్ఫస్‌ని డార్ట్ ఢీకొట్టింది. ‘ప్రయోగం విజయవంతమైంది. ఇక భూమిపై ఉన్న వారు నిశ్చింతగా నిద్రపోవచ్చు’ అని మిషన్ కంట్రోల్‌కి చెందిన ఇంజినీర్ ఎలీనా ఆడమ్స్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియోను నాసా షేర్ చేసింది. ఈ వీడియో కోసం Watch On ట్విటర్‌పై క్లిక్ చేయండి. Don't want to miss a thing? Watch the final moments … Read more

    తైవాన్‌లో భూకంపం

    తైవాన్‌లో శనివారం భారీ భూకంపం సంభవించింది. తూర్పు కోస్తా తీరం తైతాంగ్‌కు 50 కి.మీ దూరంలో 10 కి.మీ లోతులో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.6గా నమోదైంది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. ఈ ప్రకంపనలు దేశమంతటా సంభవించాయి. భవనాలు స్వల్పంగా కదిలాయి. రాత్రి పూట భూమి కంపించడంతో తైవాన్ వాసులు భయాందోళనలకు గురయ్యారు. Taiwan earthquake ?? pic.twitter.com/0lrjx6fQUM — August.. (@bornLeo17) September 17, 2022

    బ్రెసీలియాలో మొసళ్ల దండయాత్ర

    బ్రెజిల్‌లోని ఒక సముద్ర తీరంలో వందల కొద్దీ మొసళ్లు సేద తీరుతున్న [వీడియో ](url)సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రెసీలియా తీరంలో భారీ సంఖ్యలో మొసళ్లు విశ్రాంతి తీసుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కాగా కెన్ రుత్కోవ్‌స్కీ అనే వ్యక్తి సెప్టెంబర్ 15న ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 24 వేల రీట్వీట్లు చేశారు. Viral video shows crocodiles ? “ invading “ Brazilian beach !Here is … Read more

    42 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం

    చైనా చాంగ్షా నగరంలోని 42 అంతస్తులో భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున [మంటలు](url) చెలరేగి దట్టంగా పొగలు వ్యాపించాయి. దీంతో 12కుపైగా అంతస్తులు మంటల్లో కాలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు అప్రమత్తమైన అధికారులు అందులోని సిబ్బందిని అప్రమత్తం చేసి, మంటలను అదుపుచేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. ఈ బిల్డింగులో ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్స్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. Horrible scenes as fire engulf a tall building (appearing to be … Read more

    ఫ్లైయింగ్ బైక్ వచ్చేసింది!

    గాల్లో ఎగిరే బైక్ వచ్చేసింది. అమెరికాకు చెందిన ఒక టెక్నాలజీ సంస్థ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను తయారు చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి హోవర్ బైక్. ఈ హోవర్ బైక్ గంటకు100 కి.మీ వేగంతో 40 నిమిషాల పాటు గాల్లో ఎగరగలదు. దీనిపై ఒకరు మాత్రమే ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది నాటికి ఇది మార్కెట్‌లోకి రానుంది. దీని ధర రూ.6 కోట్లు ఉంటుందని అంచనా. వీడియో కోసం వాచ్ ఆన్ బటన్‌పై క్లిక్ చేయండి. This is the world's first flying bike. … Read more

    హెయిర్ కటింగ్‌లో గిన్నిస్ రికార్డు

    కేవలం అరక్షణంలోనే ఓ ప్రొఫెషనల్ హెయిర్ డ్రెస్సర్ హెయిర్ కటింగ్ చేశాడు. 45 సెకన్లలో కటింగ్ పూర్తి చేసి ఔరా అనిపించాడు. ఏథెన్స్‌కు చెందిన కాన్సాంటినోస్ కౌటోపీస్ నిమిషంలోపే అందమైన హెయిర్ కట్ చేసి, గిన్నిస్ రికార్డు కూడా సాధించాడు. ట్రిమ్మర్, దువ్వెన సహాయంతో ఈ కటింగ్ చేశాడు. ఈ [వీడియో](url)ను నెట్టింట్లో ఉంచగా వైరల్‌గా మారింది. Need a quick trim? How about a 45 second trim? ?‍♂️ pic.twitter.com/DqeokLazg2 — Guinness World Records (@GWR) September 4, … Read more

    31 వేల ఏళ్ల క్రితమే మనిషికి ఫస్ట్ ఆపరేషన్!

    శస్త్రచికిత్స చేసిన 31 వేల ఏళ్ల నాటి మానవ అస్థిపంజరాన్ని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. ఇండోనేషియాలోని లియాంగ్ టెబో అనే గుహలో శాస్త్రవేత్తలు ఈ అస్థిపంజరాన్ని కనుగొన్నారు. దాని ఎడమ కాలులో కొంత భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు గుర్తించారు. దీంతో ఇప్పటివరకు కనుగొనబడిన వాటిలో శస్త్రచికిత్స చేసిన తొలి కేసు ఇదేనని అంటున్నారు. ఆ ఎముకలు బోర్నియో ద్వీపానికి చెందిన యువకుడికి చెందినవని, అతని ఎడమ కాలుకు ఆపరేషన్ చేసినట్లు పరిశోధనలో తెలినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ ఆవిష్కరణకు ముందు 7000 ఏళ్ల … Read more

    పాక్‌లో వరద బీభత్సం.. 1,136 మంది మృతి

    పాకిస్థాన్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల వల్ల జూన్‌ 14 నుంచి ఇప్పటి వరకు 1,136 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,634 మంది గాయపడినట్లు పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది.వరదల వల్ల దాదాపు 3.3 కోట్ల మంది ప్రజలు ప్రభావితమైనట్లు వెల్లడించింది. 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు వివరించింది. గత 30 ఏళ్ల చరిత్రలోనే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. ఈ ఏడాది 388.7 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డైనట్లు పేర్కొంది. వరద పరిస్థితిపై సమీక్షించిన పాక్ ప్రధాని షెహబాజ్ ముంపు … Read more

    ఫిన్‌లాండ్ ప్రధాని మారిన్ కు డ్రగ్స్ టెస్ట్

    ఫిన్‌లాండ్ ప్రధాన మంత్రి సన్నా మారిన్(36)పై తీవ్ర ఆరోపణల నేపథ్యంలో డ్రగ్స్ టెస్టు చేయించుకున్నారు. వారం తర్వాత ఫలితాలు వస్తాయని ఆమె వెల్లడించారు. ఇటీవల మారిన్ ఓ ప్రైవేటు పార్టీకి హాజరై పలువురితో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అక్కడి ప్రతిపక్ష నాయకులు మారిన్‌కు డ్రగ్స్ స్క్రీనింగ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆమె ఆల్కహాల్ మాత్రమే తీసుకున్నామని, డ్రగ్స్ ఉపయోగించలేదని చెప్పినప్పటికీ వినలేదు. దీంతో ఆమె పరీక్షలు చేపించుకున్నారు. https://twitter.com/txtworld/status/1560286229882884097