• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 31 వేల ఏళ్ల క్రితమే మనిషికి ఫస్ట్ ఆపరేషన్!

    శస్త్రచికిత్స చేసిన 31 వేల ఏళ్ల నాటి మానవ అస్థిపంజరాన్ని శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. ఇండోనేషియాలోని లియాంగ్ టెబో అనే గుహలో శాస్త్రవేత్తలు ఈ అస్థిపంజరాన్ని కనుగొన్నారు. దాని ఎడమ కాలులో కొంత భాగాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు గుర్తించారు. దీంతో ఇప్పటివరకు కనుగొనబడిన వాటిలో శస్త్రచికిత్స చేసిన తొలి కేసు ఇదేనని అంటున్నారు. ఆ ఎముకలు బోర్నియో ద్వీపానికి చెందిన యువకుడికి చెందినవని, అతని ఎడమ కాలుకు ఆపరేషన్ చేసినట్లు పరిశోధనలో తెలినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ ఆవిష్కరణకు ముందు 7000 ఏళ్ల పురాతన ఫ్రెంచ్ వ్యక్తి అస్థిపంజరంపై ఆపరేషన్ జరిగినట్లు పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv