• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ విషయంలో చైతూను మెచ్చుకోవాల్సిందే: శోభితా

    మాజీ దంపతులు నాగచైతన్య అక్కినేని-సమంతల గురించి హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల స్పందించింది. ‘‘నాగచైతన్య చాలా సైలెంట్‌గా ఉంటాడు. ఎంతో ఒద్దికగా కూడా ఉంటాడు. అతడి స్వభావాన్ని ఎవరైనా మెచ్చుకుని తీరాల్సిందే. అలాగే సమంత జర్నీ చాలా కూల్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. సినిమాలను ఎంచుకునే ఆమె డెసిషన్ చాలా బాగుంటుంది.’’ అంటూ శోభితా చెప్పుకొచ్చింది. కాగా కొంతకాలంగా నాగచైతన్యతో శోభితా ధూళిపాళ్ల డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv