• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిరంజీవి పోతరాజు డ్యాన్స్ వీడియో వైరల్

    హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ నిర్వహించిన ‘అలయ్ బలయ్‌’ కార్యక్రమంలో చిరు చేసిన పోతరాజు డ్యాన్‌ నెట్టింట వైరల్ అవుతోంది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో చిరు పోతరాజు కొరడా పట్టుకుని చిందులేశారు. విజయ దశమి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. మరోవైపు దసరాకు విడుదలైన చిరు సినిమా గాడ్‌ ఫాదర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. వీడియో కోసం ఇన్‌స్టాగ్రాంపై క్లిక్‌ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv