• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బాబర్‌ స్ట్రైక్‌ రేట్‌పై మాజీల మధ్య గొడవ

  [VIDEO:](url) పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం స్ట్రైక్ రేట్‌ గురించి ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. సైమన్ డాల్, అమీర్ సోహెల్ మధ్య వాగ్వాదం ఏర్పడింది. అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్ మధ్యలో బాబర్ గురించి మాట్లాడుతూ.. అతడు ఓపెనింగ్ రాకుండా సెయిమ్ లేదా హ్యారీస్‌ను రిజ్వాన్‌తో పంపించాలని సైమన్ అన్నాడు. దీనికి స్ట్రైక్ రేట్ కారణంగా చూపాడు. టీ20ల్లో యావరేజెస్‌ కీలకమని అభ్యంతరం తెలిపాడు అమీర్. గెయిల్, ఏబీడీ స్ట్రైక్‌ రేట్స్ 137 ఉంటుందని చెప్పాడు. ఈ సిరీస్‌లో బాబర్ ఆడటం లేదు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv