• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆండ్రూ రస్సెల్ విధ్వంసం.. ఆరు సిక్సులు

    వెస్టిండీస్ బ్యాటర్ ఆండ్రూ రస్సెల్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. 6IXTY టోర్నమెంట్‌లో ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్స్‌లు బాదాడు. ఈ టోర్నిలో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న రస్సెల్.. సెయింట్ కిట్స్ పేట్రియాట్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 24 బంతుల్లోనే 72 పరుగులతో వీరవిహారం చేశాడు. ఈ మ్యాచ్‌లో మూడు పరుగుల తేడాతో ట్రిన్‌బాగో విజయం సాధించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియో కోసం పైన watch on బటన్‌పై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv