విజయ్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘లియో’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. భారీ అంచనాల మధ్య ఇది అక్టోబర్ 19న థియోటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో అమెరికాలో వినూత్న రీతిలో కార్లు, బస్సులపై ‘లియో’ పోస్టర్లు అంటించి ర్యాలీ నిర్వహించారు. అలాగే కేరళలోనూ విజయ్ ఫ్యాన్స్ ఆయన పోస్టర్లతో భారీ బైక్ ర్యాలీ చేశారు. లోకేశ్ కనగరాజ్ మాట్లాడుతూ ‘లియో’ మొదటి నుంచి చివరి వరకూ అలరిస్తుందని మొదటి 10 నిమిషాలు అసలు మిస్ కావొద్దని అభిమానులను కోరారు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Lava Blaze 3 5G : అతి తక్కువ ధరకే 5G ఫోన్, ఇండియన్ బ్రాండ్ నుంచి సరికొత్త ఫోన్ లాంచ్
ఇండియన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా నుంచి మరో స్మార్ట్ ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. Lava Blaze 3 5G పేరుతో మార్కెట్లోకి విడుదల కానుంది. ...
Raju B
Honor 200 Lite: మీడియం బడ్జెట్లో సరికొత్త ఫోన్.. ఆకట్టుకుంటున్న ధర, స్పెసిఫికేషన్లు
హానర్ కంపెనీ నంచి భారత్ మార్కెట్లోకి కొత్త మొబైల్ లాంచ్ కానుంది. Honor 200 Lite పేరుతో ఈ నెలలో విడుదల కానుంది. ఈ ఏడాది ప్రారంభంలో ...
Raju B
Ram Charan: రూట్‌మార్చిన రామ్‌చరణ్.. ఫుల్ జోష్‌లో మెగా ఫ్యాన్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సక్సెస్‌తో గ్లోబల్ స్థార్‌గా ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్‌ను ...
Srihari V
Tollywood Directors: హీరోయిన్ను ఎలా చూపించాలో వీళ్లకి మాత్రమే తెలుసా?
సినిమాకు హీరో, హీరోయిన్ రెండు కళ్లు లాంటి వారు. గతంతో పోలిస్తే ఇప్పుడు హీరోయిన్లకు నటన పరంగా పెద్ద స్కోప్ దొరకడం లేదు. సినిమా మెుత్తం హీరో ...
Srihari V
Comedian Satya: స్టార్ కమెడియన్‌గా అవతరిస్తున్న సత్య.. మరో బ్రహ్మానందం అవుతాడా?
ప్రముఖ కమెడియన్ సత్య పేరు ప్రస్తుతం టాలీవుడ్లో మార్మోగుతోంది. తాజాగా విడుదలైన ‘మత్తు వదలరా 2’ చిత్రంలో సత్య కామెడీ హిలేరియస్‌గా ఉందంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ...
Srihari V
iPhone 16 Series Pre-Order: ఐఫొన్ 16 ప్రీ ఆర్డర్ స్టార్ట్.. ధర, బ్యాంక్ ఆఫర్స్ ఇవే!
iPhone 16 సిరీస్ ప్రీ-ఆర్డర్ సేల్స్ ఈరోజు (సెప్టెంబర్ 13న సాయంత్రం 5.30 గంటల) నుంచి అందుబాటులోకి వచ్చాయి. iPhone 16 సిరీస్ గత వారం ప్రపంచవ్యాప్తంగా ...
Raju B
Pawan Kalyan: హిందీ షోలో పవన్‌పై రూ.1.60 లక్షల ప్రశ్న.. నార్త్‌లోనూ క్రేజ్ మాముల్గా లేదుగా!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టాలీవుడ్‌తో పాటు ఏపీ రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నుంచి ...
Srihari V
Devara: దేవర ఇంటర్వ్యూ ప్రోమో చూశారా? తారక్, జాన్వీ పంచ్‌లు.. భయంగా ఉందన్న సందీప్ రెడ్డి వంగా!
జూ.ఎన్టీఆర్ (NTR) హీరోగా కొరటాల శివ (Koratala siva) దర్శకత్వం వహించిన చిత్రం ‘దేవర’ (Devara) జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న ...
Srihari V
Realme P2 Pro 5G : రియల్ మీ నుంచి సరికొత్త ఫోన్ లాంచ్.. సర్ఫ్రైజ్ చేసేలా ఫీచర్లు!
చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం Realme భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ ఫొన్(Realme P2 Pro 5G)ను విడుదల చేసింది. గత ఏడాది వచ్చిన P1 Pro ...
Raju B
Nani – Sekhar Kammula: నాని- శేఖర్ కమ్ముల కాంబోలో కొత్త సినిమా.. హీరోయిన్ ఎవరంటే?
టాలీవుడ్లో క్లాసిక్ సినిమాలు నిర్మిస్తూ దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్లకు ఆయన కేరాఫ్‌గా మారారు. ...
Srihari V
Tollywood Nepotism: నెపోటిజం వల్లే నాని, విజయ్ దేవరకొండ ‘టైర్ 2’ హీరోలుగా ఉండి పోయారా? దీనికి అసలు కారణం ఎవరు?
నెపోటిజం అనేది సినీ పరిశ్రమలో ఎప్పుడు చర్చనీయాంశమే. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత నెపోటిజంపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. వారసులుగా ఇండస్ట్రీలో ...
Srihari V
Amazon Great Indian Festival 2024: ల్యాప్టాప్స్, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన అమెజాన్
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్‌ను ఆన్లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. త్వరలో రాబోయే పండుగ సీజన్ కోసం ప్రకటించింది. ఖచ్చితమైన తేదీలు ఇంకా ప్రకటించనప్పటికీ, అమెజాన్ ...
Raju B
Thalavan OTT: ఓటీటీలో దూసుకెళ్తున్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. ‘తలవన్’ అస్సలు మిస్ కావొద్దు!
క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు మలయాళ ఇండస్ట్రీ కేరాఫ్‌గా మారిపోయింది. పగ, ప్రతీకారం, హత్యలు, పోలీసు ఇన్వెస్టిగేషన్ స్టోరీల నేపథ్యంలో రూపొందిన మలయాళ చిత్రాలు ఓటీటీ పుణ్యమా అని ...