• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఈగల్‌’.. టీజర్‌ విడుదల

    రవితేజ హీరోగా దర్శకుడు కార్తిక్‌ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ‘ఈగల్‌’ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌లో రవితేజ కొత్త గెటప్‌లో కనిపించాడు. డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. నవదీప్‌, శ్రీనివాస్‌ అవసరాల, మధుబాల, కావ్య థాపర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv