• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎద పొంగులతో ఈషా.. శ్రద్దా సొగసుల సంపద.. సాగర తీరాన  మాళవిక అందాల ఆరబోత

    సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ తారలు తమ అందాలతో అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా పలువురు హీరోయిన్లు హాట్‌ ఫోటోలతో హీట్‌ పెంచారు. ఆ ఫోటోలేంటో మీరూ  ఓ లుక్కేయండి.

    టాలీవుడ్ అగ్రకథానాయికగా ఎదిగిన కాజల్‌ లేటెస్ట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. తన నడుము అందాలను చూపిస్తూ కాజల్ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.

    సీతారామం బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ తాజాగా షేర్‌ చేసిన ఫొటోలను చూసి నెటిజన్లు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. 

    నటి మాళవిక మోహనన్‌ చేస్తున్న ఫోటోషూట్స్‌కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం పోర్చుగల్‌లో పర్యటిస్తున్న ఈ భామ సముద్రం పక్కన పొట్టి గౌనుతో ఫొటోలు దిగింది.

    హాట్ బాంబ్ శ్రద్దా దాస్ అందాల ఆరబోత రోజురోజుకీ పీక్స్ లోకి వెళుతోంది. తాజాగా మరోమారు శ్రద్ధా తన సొగసులను కెమెరా ముందు పెట్టి రచ్చ రచ్చ చేసింది.

    చిరుత బ్యూటీ నేహా శర్మ ఓ రెస్టారెంట్‌లో సందడి చేశారు. ఫుడ్‌ మెనూను చూస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. 

    కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించున్న ప్రియా వారియర్‌.. సోషల్‌మీడియాలో అందాల ఆరబోతగా వెనకాడటం లేదు.

    కలర్‌ఫొటో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి చాందిని చౌదరి.. హాట్‌ లుక్‌తో నెటిజిన్లకు ట్రీట్‌ ఇచ్చారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో చాందిని పరువాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

    నటి ఈషా రెబ్బ పెట్టే పోస్టులకు సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ ఉంటుంది. ఎద పొంగులతో తాజాగా ఆమె పెట్టిన పోస్టులు నెటిజన్లను షేక్‌ చేస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv