• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అదిరిపోయింది.. ఈ ‘బాస్ పార్టీ’

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ‘బాస్ పార్టీ’ అంటూ సాగుతున్న ఈ పాట హోరెత్తిస్తోంది. నకాశ్ ఆజిజ్, దేవీ శ్రీ ప్రసాద్, హరిప్రియ ఈ పాటను ఆలపించారు. డీఎస్పీ సంగీతం ఇరగదీశాడు. మాస్ బీట్‌కి చిరు స్టెప్పులు తోడవ్వడంతో పాట మరోస్థాయికి వెళ్లింది. ఈ పాటను డీఎస్పీ లిరిక్స్ అందించడం విశేషం. డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. హీరో రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘డీజే వీరయ్య’గా చిరు పరిచయం అవుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv