• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చీరకట్టులో ఫరియా అబ్దుల్లా

    జాతిరత్నాలు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది. ఇన్‌స్టాలో అదిరిపోయే పిక్స్‌ పెడుతూ అభిమానులకు ట్రీట్‌ ఇస్తోంది ఈ పొడుగుకాళ్ల సుందరి. ప్రస్తుతం చీరకట్టులో ఆమె షేర్ చేసిన పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. వివిధ యాంగిల్స్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. జాతిరత్నాలు మినహా ఈ అమ్మడి ఖాతాలో ఇంతవరకు హిట్ లేదు. అడపదడపా నటిస్తున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    ఒంటిపై ధరించినది నలుపైనా తెలుపైనా వీరి అందం అదరహో!