• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మెట్రో స్టేషన్ లో కాల్పులు

    ఇరాన్ లోని టెహ్రాన్ లో కాల్పుల కలకలం రేగింది. మెట్రో స్టేషన్ లో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా బయటకు పరుగులు తీసేందుకు తోసుకున్నారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు పడ్డారు. కొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. భద్రతా దళాలు కాల్పులు ఎందుకు జరిపారో తెలియాల్సి ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv