టాలీవుడ్ యంగ్ హీరోయిన్ గౌరి జి. కిషన్ అదిరిపోయే లుక్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన శ్రేదేవి శోభన్‌బాబు చిత్రంలో నటించింది. సినిమాకు ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. సుష్మిత కొణిదెల, విష్ణుప్రసాద్ నిర్మించారు. చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ముచ్చటించే ముందు గౌరి జి. కిషన్ కెమెరాకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.
-
Screengrab Twitter:shreyasgroup
-
Screengrab Twitter:shreyasgroup
-
Screengrab Twitter:shreyasgroup
-
Screengrab Twitter:shreyasgroup
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్