• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఘోస్ట్ ట్రైలర్ విడుదల

    కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. యుద్ధం ప్రపంచ మానవాళికి మాయని గాయం.. యుద్ధం వల్ల సామ్రాజ్యాల స్థాపన కంటే విధ్వంసమే ఎక్కువ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. శివరాజ్ కుమార్ మాస్ లుక్ బాగుంది. పొరాట సన్నివేశాలు చూస్తుంటే ఇది పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్ అని అర్థం అవుతోంది. ఈ సినిమాలో శివరాజ్ కుమార్‌తో పాటు విజయ్ సేతుపతి, జయ్‌రామ్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను MG శ్రీనివాస్ డైరెక్ట్ చేశారు.

    https://youtube.com/watch?v=u2w_Xv9vyl0%26t%3D38s
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv