యంగ్ హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబో రానున్న ‘హనుమాన్’ సినిమా షూటింగ్ నేటితో పూర్తైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ [వీడియో ](url)విడుదల చేశారు. చిన్న ప్రాజెక్టుగా మెుదలైన ఈ సినిమా.. టీజర్ రిలీజ్ తర్వాత పాన్ఇండియా స్థాయిలో క్రేజ్‌ను సంపాందించుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 11 భాషల్లో మే 12న రిలీజ్ కానుంది. కాగా, హనుమాన్‌లో అమృత అయ్యర్ హీరోయిన్గా నటించగా, వరలక్ష్మీ, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, సత్య ముఖ్యపాత్రలు పోషించారు. అనుదీప్ దేవ్, హరిగౌర, కృష్ణ సౌరభ్ సంగీతం అందించారు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Puri Musings: డాక్టర్ అవతారం ఎత్తిన పూరి జగన్నాథ్.. ఏం చెప్పాడో చూడండి!
దర్శకుడు పూరి జగన్నాథ్ తన తాజా ‘పూరి మ్యూజింగ్స్’ వీడియోలో ఆరోగ్యానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. ఈసారి ఆయన ప్రాధాన్యం కలిగిన ‘ఆటోఫజీ’ అనే ప్రక్రియపై ...
Raju B
Oneplus 12: వన్‌ప్లస్ 12 లవర్స్‌కు గుడ్ న్యూస్.. గ్యాడ్జెట్‌పై భారీ తగ్గింపు
వన్‌ప్లస్ అభిమానుల కోసం అదిరిపోయే వార్త. వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. బుధవారం భారతదేశంలో వన్‌ప్లస్ 13 సిరీస్ ...
Raju B
Rajinikanth: అవేం ప్రశ్నలు.. మీడియాపై మండిపడ్డ రజనీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజాగా తన చిత్రం ‘కూలీ’ షూటింగ్ కోసం థాయిలాండ్‌కు వెళ్లారు. అక్కడ మీడియాతో జరిగిన చర్చలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ...
Raju B
Sreeleela: బాలీవుడ్ స్టార్ హీరో కొడుకుతో శ్రీలీల.. వీడియో వైరల్!
తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించిన కథానాయికల్లో శ్రీలీల (Sreeleela) ఒకరు. ‘పెళ్లిసందD’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు తన అందం, అభినయం, ...
Srihari V
Wamiqa Gabbi Unseen Videos: వామికా గబ్బి బెడ్రూం, లిప్‌లాక్ సీన్స్.. చూసి తట్టుకోగలరా?
బాలీవుడ్ సెన్సేషన్ వామిక గబ్బి (Wamiqa Gabbi) పేరు ప్రస్తుతం టాలీవుడ్లో మార్మోగుతోంది. అడివిశేష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘G2‘ (గూఢచారి 2) ఈ ...
Srihari V
Oscar 2025: ఆస్కార్ రేసులోకి డిజాస్టర్ ‘కంగువా’.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన రీసెంట్ చిత్రం ‘కంగువా’ (Kanguva) ఎంత పెద్ద డిజాస్టార్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. శివ దర్శకత్వంలో అత్యంత భారీ ...
Srihari V
Allu Arjun: పవన్‌ను మళ్లీ టార్గెట్ చేసిన బన్నీ ఫ్యాన్స్.. నెట్టింట వాడీ వేడీ చర్చ!
సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్‌ను హీరో అల్లు అర్జున్ తాజాగా పరామర్శించారు. పోలీసుల ఆంక్షల మధ్య ఆస్పత్రికి వెళ్లిన బన్నీ.. బాధితుడి యోగ క్షేమాల ...
Srihari V
Redmi 14C 5G: రెడ్మీ నుంచి సరికొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ విడుదల, ధర ఎంతంటే?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమి తన సబ్‌బ్రాండ్ రెడ్మీ ద్వారా మరో ఆకర్షణీయమైన బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రెడ్మీ 14సి 5జీ పేరిట ఈ స్మార్ట్‌ఫోన్‌ను ...
Raju B
Game Changer: ‘గేమ్ ఛేంజర్’కు బిగ్ షాక్.. రిలీజ్ కష్టమేనా!
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరెకెక్కిస్తున్న ఈ ...
Srihari V
NTR 31: తారక్ – నీల్ ప్రాజెక్ట్‌లో ఇద్దరు మలయాళ స్టార్స్? తెలిస్తే షాకే!
‘కేజీఎఫ్’ (KGF), ‘సలార్’ (Salaar) లాంటి బ్లాక్బాస్టర్ చిత్రాలను అందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), ‘ఆర్ఆర్ఆర్’ (RRR), దేవర (Devara) సక్సెస్‌తో పాన్ ఇండియా ...
Srihari V
Honey Rose: బాలకృష్ణ హీరోయిన్‌పై లైంగిక వేధింపులు.. 27 మందిపై కేసు నమోదు
సమాజంలో మహిళలపై వేధింపులు, ప్రత్యేకించి సోషల్‌మీడియా వేదికగా వచ్చే అసభ్యకరమైన వ్యాఖ్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో సాహసంతో నిలబడి, న్యాయపరమైన చర్యలకు దిగిన వారు కొందరే ...
Raju B
Chiranjeevi: ‘టాలెంట్ ఒక్కటే సరిపోదు.. ప్రవర్తన ముఖ్యం’.. బన్నీకి చిరు ఇండైరెక్ట్ పంచ్!
ఒకప్పుడు పాలు – నీళ్లలా కలిసున్న మెగా – అల్లు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయంలో వైకాపా అభ్యర్థికి ...
Srihari V
Pushpa 2 Record: బాహుబలి-2 రికార్డు బ్రేక్ చేసిన పుష్ప2
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘పుష్ప 2’ సినిమా చరిత్ర సృష్టిస్తోంది. రూ. 1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో ...
Raju B
Sankranthi Movies Telugu: సంక్రాంతికి ఓటీటీలో వస్తున్న సినిమాలు ఇవే!
సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకునేందుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. సొంతూళ్లకు టికెట్లు బుక్ చేసుకునే పనిలో తెలుగు ప్రజలు బిజీగా ఉన్నారు. మరోవైపు ఎప్పటిలాగే ఈ సంక్రాంతిని ...
Srihari V
Vishal: సరిగా మాట్లాడలేని స్థితిలో విశాల్.. అనారోగ్యానికి కారణమిదే?
తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించిన తమిళ నటుల్లో హీరో విశాల్ (Vishal) ఒకరి. కోలీవుడ్‌లో ఆయన తీసిన పలు చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాన్ని ...
Celebrities Featured Articles Telugu Movies
Chiranjeevi: ‘టాలెంట్ ఒక్కటే సరిపోదు.. ప్రవర్తన ముఖ్యం’.. బన్నీకి చిరు ఇండైరెక్ట్ పంచ్!