• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hebah Patel: బొద్దుగా ఉన్నా ముద్దుగానే కనిపిస్తున్న హెబ్బా పటేల్.. ఏమాత్రం అందం తగ్గలేదుగా..!

    కుమారి 21ఎఫ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి యూత్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన నటి హెబ్బా పటేల్. ఇటీవల టీచ్ ఫర్ చేంజ్ అనే సంస్థ కోసం ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో ఈవెంట్‌కి హాజరై ర్యాంప్ వాక్ చేసింది. ఈ మేరకు హెబ్బా ఫొటోలు వైరల్ అయ్యాయి.

    వరుసగా వెబ్‌సిరీస్‌లు చేస్తూ హెబ్బా పటేల్ బిజీబిజీగా గడుపుతోంది.

    సోషల్ మీడియాల్లో హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తోంది.

    కుమారి 21ఎఫ్ సినిమా సమయంలో నాజూకుగా కనిపించిన ఈ చిన్నది రాను రాను బొద్దుగా తయారైంది.

    ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలోనూ కాస్త బొద్దుగా కనిపించింది.

    తాజాగా షేర్ చేసిన ఫొటోల్లోనూ ‘హెబ్బా పటేల్’ బొద్దుగానే కనిపిస్తోంది. థైస్ అందాలను చూపిస్తూ ఫొటోలు దిగింది.

    కుమారి 21ఎఫ్ సినిమా తర్వాత ఈ అమ్మడికి ఆశించిన మేర విజయం లభించలేదు.

    కెరీర్ ప్రారంభంలో వరుస సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ఆ తరువాత సినిమాలు పరాజయం చవిచూశాయి.

    అందం, నటన పరంగా ప్రేక్షకులను మెప్పించిన ఈ నటి స్టార్ హీరోయిన్‌గా ఎదగలేక పోయింది.

    హెబ్బా పటేల్ తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ భాషల్లోనూ నటిస్తోంది.

    2014లోనే ‘తిరుమనం ఎనుం నిఖా’ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కన్నడలోనూ అధ్యక్ష మూవీలో తళుక్కుమంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv