• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హెన్రిచ్ క్లాసెన్ వీరోచిత ఇన్నింగ్స్

    సన్‌రైజర్స్ తరఫున వీరోచిత పోరాటం చేసిన హెన్రిచ్ క్లాసెన్ మరోసారి అదరగొట్టాడు. మేజర్ లీగ్‌ క్రికెట్‌లో 44 బంతుల్లోనే 110 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. 9 ఫోర్లు, 7 సిక్సర్లతో పట్టపగలే చుక్కలు చూపించాడు. రషీద్ ఖాన్‌ని సైతం వదలకుండా ఒకే ఓవర్‌లో 26 పరుగులు బాదాడు. దీంతో సియాటెల్ ఆర్కాస్ 2 వికెట్లు మిగిలి ఉండగానే 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv