• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహేష్‌తో మూవీకి నేను సిద్ధం: నాగార్జున

    మహేష్ బాబుతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేసేందుకు తాను సిద్ధమని హీరో నాగార్జున వెల్లడించారు. మహేష్ ఎప్పుడు రెడీ అంటే తాను అప్పుడు రెడీ అని స్పష్టం చేశారు. మరోవైపు తనకు ఎంతో అప్తుడైన చిరంజీవీ గాడ్ ఫాదర్ మూవీ కూడా అక్టోబర్ 5న రిలీజ్ అవుతున్నట్లు గుర్తు చేశారు. ఘోస్ట్‌తోపాటు చిరు మూవీ కూడా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. కర్నూల్లో నిర్వహించిన ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా నాగార్జున పేర్కొన్నారు. ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ కోసం చాలా కష్టపడినట్లు నాగ్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హీరోలు నాగచైతన్య, అఖిల్‌తోపాటు పలువురు హాజరయ్యారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv