• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎంపీతో హీరోయిన్ నిశ్చితార్ధం: వారికే ఆహ్వానం

    బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా.. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కొద్ది రోజులుగా డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమైనట్లు సమాచారం. ఈ నెల 13న ఢిల్లీలో వీరిద్దరికి నిశ్చితార్ధం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫంక్షన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నట్లు సమాచారం. అత్యంత సన్నిహితులైన 150 మందినే ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పరిణీతి, రాఘవ్ చద్దాలు ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv