• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆస్పత్రి పాలైన హీరోయిన్

  ‘రాజ రాజ చోర’ చిత్రం హీరోయిన్ సునైన ఆస్పత్రిలో చేరారు. చేతికి సెలైన్ పెట్టుకుని ఉన్న ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఆమె ఎందుకు ఆస్పత్రిలో చేరారని మాత్రం సునైన వెల్లడించలేదు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సునైన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఆమె ఏ వ్యాధి కారణంగా ఆస్పత్రిలో చేరారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv