• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘లియో’పై రూ.1000 కోట్లు ఆశలేదు: దర్శకుడు

  ‘లియో’ చిత్ర నిర్మాత లలిత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. లియో చిత్రం రూ.1000 కోట్లు వసూళ్లు రాబడుతోందని తాము ఆశించడం లేదన్నారు. తమిళనాడులో ఉదయం 4 గంటల షోలను నిలిపివేయడంతో విజయ్ అభిమానులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి సినిమా చేశారని చెప్పారు. ‘లియో చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ నాకు చాలా ఆనందానిస్తుంది. అభిమానులను దృష్టిలో ఉంచుకుని బెనిఫిట్ ‌షో కోసం ఎంతో ప్రయత్నించాం, కానీ కుదలేదు ప్రశాంత వాతావరణంలో సినిమా రిలీజ్ చేశాం’ అని లలిత్‌ చెప్పుకొచ్చారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv