మిల్కీ బ్యూటీ తమన్నా ట్రెడిషనల్ లుక్స్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. పాలరాతి శిల్పంలా ఉండే ఈ బామ నీలి రంగు చీరను ధరించి చూపరులను కట్టిపడేశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను తమన్నా తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి. తమన్నా అభిమానులు వీటిని తెగ షేర్ చేస్తున్నారు.
-
Courtesy Instagram:tamannaahspeaks
-
Courtesy Instagram:tamannaahspeaks
-
Courtesy Instagram:tamannaahspeaks
-
Courtesy Instagram:tamannaahspeaks
-
Courtesy Instagram:tamannaahspeaks
-
Courtesy Instagram:tamannaahspeaks
-
Courtesy Instagram:tamannaahspeaks
-
Courtesy Instagram:tamannaahspeaks