ఐపీఎల్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని పంచడమే లక్ష్యంగా ఐపీఎల్ 15 సీజన్ షెడ్యూల్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ మేరకు మ్యాచులు ఎప్పడు ఆరంభమవుతాయి..? ఫస్ట్ మ్యాచ్ ఎవరెవరి మధ్య జరుగుతుంది..? ఫైనల్ ఎప్పుడు..? లాంటి సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ కథనాల ప్రకారం ఇంతకి ఐపీఎల్ షెడ్యూల్ ఎప్పుడో మీరే చూసేయండి.
షెడ్యూల్- ఫస్ట్ మ్యాచ్
ఏప్రిల్ 2 నుంచి జూన్ 3 వరకు ఐపీఎల్ 15 సీజన్ కొనసాగుతుందంట. మొత్తం 10 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి 74 టీ20 మ్యాచులను ఆడనున్నాయి. గత సీజన్‌లో 8 జట్లే ఉండగా.. ఈ సీజన్‌లో అహ్మదాబాద్, లక్నో జట్లు చేరడంతో క్రికెట్ అభిమానుల్లో నూతనుత్తేజం మొదలైంది. ఈ సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్ చెన్నై, కోల్‌కత్తా జట్ల మధ్య జరగనుంది.
షెడ్యూల్ తేదీలు
Match no | Match Centre | Date | Time (IST) | Venue |
1 | CSK Vs KKR | 02-Apr-22 | 7:30 PM | Chennai |
2 | SRH Vs Rajasthan Royals | 03-Apr-22 | 7:30 PM | Hyderabad |
3 | Ahmedabad Vs RCB | 04-Apr-22 | 7:30 PM | Ahmedabad |
4 | Delhi Capitals Vs Mumbai Indians | 05-Apr-22 | 7:30 PM | Delhi |
5 | Lucknow Vs PBKS | 06-Apr-22 | 7:30 PM | Mumbai |
6 | KKR Vs SRH | 07-Apr-22 | 7:30 PM | Kolkata |
7 | Rajasthan Royals Vs Delhi Capitals | 08-Apr-22 | 7:30 PM | Jaipur |
8 | RCB Vs Mumbai Indians | 09-Apr-22 | 3:30 PM | Bangalore |
9 | Lucknow Vs Ahmedabad | 09-Apr-22 | 7:30 PM | Mumbai |
10 | PBKS Vs CSK | 10-Apr-22 | 3:30 PM | Mohali |
11 | SRH Vs RCB | 10-Apr-22 | 7:30 PM | Hyderabad |
12 | Mumbai Indians Vs Ahmedabad | 11-Apr-22 | 7:30 PM | Mumbai |
13 | Delhi Capitals Vs KKR | 12-Apr-22 | 7:30 PM | Delhi |
14 | CSK Vs RCB | 13-Apr-22 | 7:30 PM | Chennai |
15 | SRH Vs PBKS | 14-Apr-22 | 3:30 PM | Hyderabad |
16 | Rajasthan Royals Vs KKR | 14-Apr-22 | 7:30 PM | Jaipur |
17 | Lucknow Vs Delhi Capitals | 15-Apr-22 | 7:30 PM | Mumbai |
18 | Ahmedabad Vs CSK | 16-Apr-22 | 3:30 PM | Ahmedabad |
19 | Delhi Capitals Vs SRH | 16-Apr-22 | 7:30 PM | Delhi |
20 | RCB Vs Rajasthan Royals | 17-Apr-22 | 3:30 PM | Bangalore |
21 | Mumbai Indians Vs Lucknow | 17-Apr-22 | 7:30 PM | Mumbai |
22 | KKR Vs Ahmedabad | 18-Apr-22 | 7:30 PM | Kolkata |
23 | PBKS Vs Rajasthan Royals | 19-Apr-22 | 7:30 PM | Mohali |
24 | Mumbai Indians Vs CSK | 20-Apr-22 | 7:30 PM | Mumbai |
25 | KKR Vs RCB | 21-Apr-22 | 7:30 PM | Kolkata |
26 | Delhi Capitals Vs PBKS | 22-Apr-22 | 7:30 PM | Delhi |
27 | SRH Vs Mumbai Indians | 23-Apr-22 | 3:30 PM | Hyderabad |
28 | Rajasthan Royals Vs Ahmedabad | 23-Apr-22 | 7:30 PM | Jaipur |
29 | CSK Vs Lucknow | 24-Apr-22 | 3:30 PM | Chennai |
30 | Delhi Capitals Vs RCB | 24-Apr-22 | 7:30 PM | Delhi |
31 | Lucknow Vs CSK | 25-Apr-22 | 7:30 PM | Mumbai |
32 | Ahmedabad Vs SRH | 26-Apr-22 | 7:30 PM | Ahmedabad |
33 | KKR Vs PBKS | 27-Apr-22 | 7:30 PM | Kolkata |
34 | RR Vs Mumbai Indians | 28-Apr-22 | 7:30 PM | Jaipur |
35 | RCB Vs Lucknow | 29-Apr-22 | 7:30 PM | Bangalore |
36 | Ahmedabad Vs Delhi Capitals | 30-Apr-22 | 3:30 PM | Ahmedabad |
37 | Mumbai Indians Vs PBKS | 30-Apr-22 | 7:30 PM | Mumbai |
38 | Rajasthan Royals Vs Lucknow | 01-May-22 | 3:30 PM | Jaipur |
39 | CSK Vs SRH | 01-May-22 | 7:30 PM | Chennai |
40 | Delhi Capitals Vs Ahmedabad | 02-May-22 | 7:30 PM | Delhi |
41 | SRH Vs KKR | 03-May-22 | 7:30 PM | Hyderabad |
42 | CSK Vs Rajasthan Royals | 04-May-22 | 7:30 PM | Chennai |
43 | Lucknow Vs Mumbai Indians | 05-May-22 | 7:30 PM | Mumbai |
44 | Ahmedabad Vs KKR | 06-May-22 | 7:30 PM | Ahmedabad |
45 | SRH Vs Delhi Capitals | 07-May-22 | 3:30 PM | Hyderabad |
46 | RCB Vs PBKS | 07-May-22 | 7:30 PM | Bangalore |
47 | KKR Vs CSK | 08-May-22 | 3:30 PM | Kolkata |
48 | Mumbai Indian Vs Delhi Capitals | 08-May-22 | 7:30 PM | Mumbai |
49 | RCB Vs Ahmedabad | 09-May-22 | 7:30 PM | Bangalore |
50 | PBKS Vs Lucknow | 10-May-22 | 7:30 PM | Mohali |
51 | Rajasthan Royals Vs CSK | 11-May-22 | 7:30 PM | Jaipur |
52 | PBKS Vs Mumbai Indians | 12-May-22 | 7:30 PM | Mohali |
53 | SRH Vs Lucknow | 13-May-22 | 7:30 PM | Hyderabad |
54 | Rajasthan Royals Vs RCB | 14-May-22 | 7:30 PM | Jaipur |
55 | CSK Vs Delhi Capitals | 15-May-22 | 3:30 PM | Chennai |
56 | Ahmedabad Vs PBKS | 15-May-22 | 7:30 PM | Ahmedabad |
57 | Mumbai Indians Vs SRH | 16-May-22 | 7:30 PM | Mumbai |
58 | RCB Vs KKR | 17-May-22 | 7:30 PM | Bangalore |
59 | PBKS Vs Delhi Capitals | 18-May-22 | 7:30 PM | Kolkata |
60 | Ahmedabad Vs Rajasthan Royals | 19-May-22 | 7:30 PM | Indore |
61 | KKR Vs Mumbai Indians | 20-May-22 | 7:30 PM | Kolkata |
62 | Lucknow Vs SRH | 21-May-22 | 3:30 PM | Lucknow |
63 | PBKS Vs RCB | 21-May-22 | 7:30 PM | Kolkata |
64 | CSK Vs Ahmedabad | 22-May-22 | 3:30 PM | Chennai |
65 | Lucknow Vs KKR | 22-May-22 | 7:30 PM | Lucknow |
66 | MI Vs Rajasthan Royals | 23-May-22 | 7:30 PM | Mumbai |
67 | PBKS Vs SRH | 24-May-22 | 7:30 PM | Kolkata |
68 | DC Vs Lucknow | 25-May-22 | 7:30 PM | Delhi |
69 | RCB Vs CSK | 26-May-22 | 7:30 PM | Bangalore |
70 | KKR Vs Rajasthan Royals | 27-May-22 | 7:30 PM | Kolkata |
71 | Qualifier-1 | 29-May-22 | 7:30 PM | Mumbai |
72 | Eliminator | 30-May-22 | 7:30 PM | Mumbai |
73 | Qualifier-2 | 01-Jun-22 | 7:30 PM | Chennai |
74 | FINAL | 03-Jun-22 | 7:30 PM | Chennai |
వేదికలు
కరోనా కారణంతో గతేడాది సగం టోర్నీని యూఏఈలో నిర్వహించారు. ప్రస్తుతం భారత్‌లో మ్యాచుల నిర్వహణకు అనుకూలమైన వాతవారణం ఉండటంతో బీసీసీఐ కొన్ని వేదికలను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
- వాంఖడే స్టేడియం- ముంబై
2. ఎంఏ చిదంబరం చెపాక్ స్టేడియం- చెన్నై
3. నరేంద్ర మోదీ స్టేడియం- అహ్మదాబాద్
4. ఫిరోజ్ షా కోట్లా స్టేడియం- దిల్లీ
5. ఎం.చిన్నస్వామి స్టేడియం- బెంగళూరు
6. ఈడెన్ గార్డెన్స్ స్డేడియం- కోల్‌కత్తా
7. బీఆర్‌ఎస్‌ఏబీవీ ఎకానా క్రికెట్ స్డేడియం- లక్నో
గ్రూప్ A
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ – శ్రేయస్ అయ్యర్
చెన్నై సూపర్ కింగ్స్ – మహేంద్రసింగ్ ధోని
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – ప్రకటించలేదు
పంజాబ్ కింగ్స్- మయాంక్ అగర్వాల్
లక్నో సూపర్ జెయింట్స్- కేఎల్ రాహుల్
గ్రూప్ B
ముంబై ఇండియన్స్ – రోహిత్ శర్మ
దిల్లీ క్యాపిటల్స్ – రిషబ్ పంత్
సన్‌రైజర్స్ హైదరాబాద్ – కేన్ విలియమ్సన్
రాజస్థాన్ రాయల్స్ – సంజూ శాంసన్
గుజరాత్ టైటాన్స్ – హార్దిక్ పాండ్య