• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈమె నిజంగా సమంతనేనా?

    స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్ లుక్స్ చూసి నెటిజన్లు బిత్తరపోతున్నారు. తాజాాగా ఓ ప్రకటనలో సామ్‌ను చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇందులో సమంత ఇంతకుముందు కంటే ఇప్పుడు కాస్త భిన్నంగా కనపడుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా ఇటీవలే సామ్ సర్జరీ కోసం విదేశాలకు వెళ్లిందంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలో సమంత లుక్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv