• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇది కదా.. తండ్రి-కూతుళ్ల ఆప్యాయత అంటే!

    సిరియాలోని జిండేరిస్‌ పట్టణంలో తీవ్రస్థాయి భూకంపం ధాటికి ఓ ఇల్లు కుప్పకూలింది. ఆ ఇంటి శిథిలాల కింద నౌర్ అనే ఓ చిన్నారి కొన్ని గంటల పాటు చిక్కుకుపోయింది. పాపను గుర్తించిన సహాయక బృందాలు రక్షించేందుకు తీవ్రంగా శ్రమించాయి. ఈ క్రమంలో రెస్క్యూ బృందాన్ని చూసి నౌర్‌ తీవ్ర భయాందోళనకు గురైంది. పాప పరిస్థితి చూసి అక్కడే ఉన్న తండ్రి తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. అయితే తండ్రిని చూసిన నౌర్‌ మాత్రం ధైర్యం తెచ్చుకుంది. తాను క్షేమంగానే ఉన్నానని అర్థం వచ్చేలా ఒక చిరునవ్వు విసిరింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv