• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘క్రికెట్‌ చరిత్రలోనే అది చెత్త ప్యానెల్’

    ఎమ్మెస్కే ప్రసాద్‌ సారథ్యంలోని సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త ప్యానెల్‌ అని మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ విమర్శించాడు. ‘2019 వరల్డ్‌ కప్‌నకు అంబటి రాయుడు వంటి బ్యాటర్‌ను జట్టు నుంచి తప్పించారు. అతడిని ప్రపంచకప్‌కు తీసుకెళ్లకుండా మరొకరికి అవకాశం ఇచ్చారు. నాలుగో స్థానమే అతిపెద్ద సమస్యగా ఉన్నప్పటికీ ఇలా చేశారు. అంబటి రాయుడును ఏడాదంతా ఆడించారు. కాని ప్రపంచకప్‌కు ముందు తప్పించారు. అందుకు కారణమేంటో ఎవరికీ తెలియదు’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv