• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బ్రిటిష్‌ ఆర్కెస్ట్రాతో జనగణమణ

    గ్రామీ అవార్డు గ్ర‌హీత రిక్కీ కేజ్‌.. భార‌త జాతీయ గీతాన్ని ఆర్కెస్ట్రాలో రికార్డింగ్ చేశారు. లండ‌న్‌లో అబ్బే స్టూడియోలో వంద మంది బ్రిటీష్ ఆర్కెస్ట్రా బృందంతో జ‌నగ‌ణమ‌ణ గీతాన్ని రికార్డు చేశారు. రాయ‌ల్ ఫిలార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ఈ ఈవెంట్‌ను ఆర్గ‌నైజ్ చేశారు. ప్ర‌ఖ్యాత అబ్బే రోడ్ స్టూడియోస్‌లో ఈ సాంగ్‌ను రికార్డు చేశారు. భార‌త జాతీయ గీతాన్ని ఇంత పెద్ద ఆర్కెస్ట్రాతో రికార్డు చేయ‌డం ఇదే మొద‌టిసారి. చాలా అత్య‌ద్భుతంగా ఆ ఆర్కెస్ట్రా ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చింది. ఆ ఆర్కెస్ట్రా వీడియోను రిక్కీ కేజ్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv