• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తారక్ సినిమాలో జాన్వీ కపూర్ !

    కొరటాల శివ సినిమా త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించిన వేళ హీరయిన్ గురించి చర్చ జరుగుతోంది. ఈ పాన్ ఇండియా సినిమాలో జాన్వీ కపూర్ ఎంపికైనట్లు తెలుస్తోంది.ప్రాజెక్టుపై సంతకం చేసిందని సమాచారం. మిగతా చిత్రాలకంటే ఎన్టీఆర్‌ 30పైనే ఆసక్తిగా ఉందని చెబుతున్నారు. డేట్స్ కూడా ఎక్కువగా కేటాయించిందని వినికిడి. మార్చిలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి శరవేగంగా తెరకెక్కించనున్నారు. మెుదట్లోనే లెంగ్తీ షెడ్యూల్ ప్లాన్ చేశాడు దర్శకుడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv