• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘జవాన్’.. ఓటీటీలోనూ తగ్గేదేలే!

  బాలీవుడ్ నటుడు షారుక్‌ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్’ చిత్రం ఓటీటీలో విడుదలై సునామీ సృష్టిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకుని టాప్ 10 చిత్రాల్లో తొలి స్థానంలో నిలిచింది. ఇండియాలోనే కాకుండా శ్రీలంక, మాల్ధీవులు సహా మరో నాలుగు దేశాల్లో జవాన్ సినిమాను ఎగబడి మరి చూస్తున్నారు. కేవలం పదిరోజుల్లోనే ‘జవాన్’ 25 మిలియన్ వాచ్ హవర్స్ సాధించింది. తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాగా ‘జవాన్’ రికార్డు సృష్టించింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv