• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కమల్ హాసన్ మ్యూజిక్‌ టచ్

    ఉలగనాయగన్ కమల్ హాసన్‌కు తన మ్యూజిక్ టచ్ చూపించాడు. ఓ చిన్న పాత్రపై చేతులతో డ్రమ్స్‌ వాయించినట్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఇండియన్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు కమల్‌. సౌతాఫ్రికాలో షూటింగ్‌ చేస్తున్నారు. భారీ యాక్షన్ ఎపిసోడ్‌ ముందు ఇలా మ్యూజిక్ వాయించి రిలాక్స్‌ అయ్యారని తెలుస్తోంది. సినిమా షూటింగ్‌ చకచకా జరుగుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv