• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కన్న తండ్రే లైంగికంగా వేధించాడు: ఖుష్బూ

    మలయాళ ఇండస్ట్రీలోని లైంగిక దాడుల అంశంపై సీనియర్‌ నటి ఖుష్బూ స్పందించారు. చిత్ర పరిశ్రమలోని మహిళలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం బాధకరమన్నారు. తన జీవితంలోనూ ఈ తరహా ఘటన జరిగినట్లు తెలిపారు. ‘ఎనిమిదేళ్ల వయసులో నా తండ్రి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా. 15 ఏళ్ల వయసులో ఆయనకు ఎదురు తిరగడం మెుదలుపెట్టా. ఆ సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా’ అని ఖుష్బూ అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv