• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంతార 2′ షూటింగ్ స్టార్ట్?

    కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన “కాంతార” చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.. దీనికి పార్ట్ 2 కూడా అనౌన్స్ చేయడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వినిపిస్తుంది. ఈ చిత్రం ఈ నెల 27న ముహూర్త కార్యక్రమాలతో స్టార్ట్ కానుందని సమాచారం. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ ఉంటుందట. ఇప్పటికే రిషబ్ శెట్టి ఈ సినిమా కోసం ఓ ఇంట్రెస్టింగ్ లుక్‌లో కనినిపించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv