• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ విషయంలో కార్తి జాగ్రత్త పడతాడు: నాని

    తమిళ నటుడు కార్తి హీరోగా, రాజు మురుగన్‌ దర్శకత్వంలో ‘జపాన్‌’ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే.. ఈ సినిమా నవంబరు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హీరో నాని హాజరయ్యాడు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ..’నా కెరీర్‌ ప్రారంభంలో నేను, కార్తి ఓ ఈవెంట్‌లో కలుసుకున్నాం. అప్పటి నుంచి అతడు నా సినిమాలు చూస్తుంటాడు. నచ్చితే ఫోన్‌ చేసి మాట్లాడతాడు. కార్తి ప్రతి సినిమాలో కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడతాడు’ అని నాని పేర్కొన్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv