‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ లేటెస్ట్ ఫోటోషూట్‌లో ట్రెడీషనల్ లుక్‌తో అదరగొట్టింది. బ్లూ కలర్ చికంకారి డ్రెస్‌లో ఫోటోలకు పోజులిచ్చింది. కేతిక రొమాంటిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత నాగశౌర్యతో లక్ష్య సినిమాలో నటించింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. త్వరలో వైష్ణవ్ తేజ్‌తో కలిసి నటిస్తున్న రంగరంగ వైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
-
Courtesy Instagram: ketika sharma
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్