• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • KGF-2 ట్విట్టర్ రివ్యూ

  వరల్డ్ వైడ్‌గా ఎంతో బజ్ క్రియేట్ చేసిన KGF-2 సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. KGF చాప్టర్ 1 ను మించి ఇందులో ప్రకాశ్ రాజ్, సంజయ్ దత్ వంటి స్టార్లు నటిస్తుండడంతో ఈ సినిమా మీద విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ రోజు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఈ సినిమా రివ్యూలు ట్విట్టర్‌లో మోత మోగిపోతున్నాయి. ఈ సినిమా చూసిన ఆడియెన్స్ తమ రెస్పాన్స్‌ను ట్విట్టర్‌లో తెలియజేస్తున్నారు. సినిమా నెక్ట్స్ లెవెల్ అని, BGM ఓ రేంజ్‌లో ఉందని ట్వీట్లు చేస్తున్నారు. సంజయ్ దత్ ఎంట్రీ సూపర్ అని, కొన్నిసీన్లు బాగోలేకున్నా కానీ ఆ ఎఫెక్ట్ సినిమాపై పెద్దగా ఉండదని కామెంట్లు చేస్తున్నారు. ట్విట్టర్‌లో పలువురు అభిమానులు చేసిన ట్వీట్స్ చూసేయండి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv