• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • KGF ఛాప్టర్-1 పవర్‌ఫుల్ డైలాగులు

  ప్రశాంత్ డైరెక్షన్‌లో రూపుదిద్దుకున్న KGF ఛాప్టర్ 1 ఎంత సక్సెస్ అయిందో అందరికీ విధితమే. కన్నడ స్టార్ హీరో యశ్ ఓ పవర్‌ఫుల్ గెటప్‌తో దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతలు సాధించాడు. వన్ మ్యాన్ షో చేసిన రాఖీ భాయ్‌ అన్నీ భాషల్లో ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. ఛాప్టర్ 1కి కొనసాగింపుగా ఈనెల 14న ఛాప్టర్ 2 రాబోతుంది. దీంతో దేశవ్యాప్తంగా మరోసారి కేజీఎఫ్ మానియా నడుస్తుందనడంలో సందేహం లేదు. అందుకే కేజీఎఫ్-1లో మూవీకి హైలెట్‌గా నిలిచిన కొన్ని పవర్‌ఫుల్ డైలాగులు మీకు అందిస్తున్నాం.ప్రపంచంలో తల్లిని మించిన యోధులెవరు లేరు.

  1.

  గ్యాంగ్‌తో వచ్చేవాడు గ్యాంగ్‌స్టర్, కాని అతనొక్కడే వస్తాడు మాన్‌స్టర్.

  2.

  నా అర్హత ఏమిటి అనేది నన్ను ప్రేమించిన వాళ్లకి తప్ప వేరే వాళ్లకి అర్థం కాదు

  3.

   గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస, గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది.

  4.

  ఎవడురా జనాన్ని కొట్టి డాన్ అయ్యాను అని అంది. నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే.

  5.

  ఇఫ్ యూ థింక్, ఇఫ్ యూ ఆర్ బ్యాడ్, ఐ యామ్ యువర్ డాడ్.

  6.

  ఈడ స్వర్గం నరకం లేవు. మంచి చెడులు లేవు. నమ్మకాలూ కూడా లేవు. భావోద్వేగానికి లొంగిపోకు. ఈడా ఆటికి విలువ లేదు. గుండెల్ని రాయి చేసుకున్నోడికి ఇవని ఉండవు.

  7.

  జీవితంలో భయముండాలి. ఆ భయం గుండెలొ ఉండాలి. అయితే ఆ గుండె మనది కాదు. మన ఎదుటోడిదయే ఉండాలి.

  8.

  పవర్‌ఫుల్ పీపుల్స్ కమ్ ఫ్రం పవర్‌ఫుల్ ప్లేసెస్.

  9.

   కొట్లాటలో ముందు ఎవడి మీద దెబ్బ పడిందన్నది కాదు. ముందు ఎవడు కింద పడిపోయాడన్నది లెక్కలోకి వస్తుంది.

  10.

  బెదిరి అదిరి చెదిరి పోయే సుక్కల్లో సందమామ లాగా, ఆకాశం చిరి అంచుల్లో దాక్కుని కూర్చున్నప్పుడు, జ్వాల కన్నది ఒక జ్వాలా పుత్రుడిని.

  11.

  పోస్ట్ వచ్చేది లెటర్ మీద ఉన్న అడ్రసును బట్టి కాదు, అడ్రస్ మీద ఉండే ల్యాండ్‌మార్క్‌ని బట్టి. ఈ ల్యాండ్‌మాార్క్‌కి పిన్ కోడే కాదు, స్టాంప్ కూడ అవసరంలా.

  12.

   ప్రతి సినిమాలో ఒకడుంటాడు అంట కదా, నిన్ను చూస్తే నాకు అలానే అనిపిస్తుంది. హీరో నా..? కాదు, విలన్.

  13.

  ట్రిగ్గర్ మీద వేలు పెట్టిన ప్రతోడు షూటర్ కాదు. అమ్మాయి మీద చెయ్యి వేసిన ప్రతోడు మగాడు కాదు

  14.

   చట్టం చేతికి ఉంగరం తొడిగా, అది షేక్ హ్యాండ్ ఇస్తుంది. సలాం కొడుతుంది.

  15.

  .ఊరికే చరిత్ర సృష్టించలేము. అలా అని చరిత్రను ప్లాన్ వేసి బ్లూప్రింట్ తీయలేము. దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పు రవ్వ.

  16.

  అందరూ డబ్బులు ఉంటే హాయిగా బతకవచ్చు అనుకుంటారు, అయితే డబ్బులు లేకపోతే చావు కూడ ప్రశాంతంగా అవ్వదని ఎవరూ ఆలోచించరు.

  17.

  రక్తపు వాసనకి పిరానా చేపలన్నీ ఒకచోట చేరాయి. అయితే ఆ చేపలకు తెలియదు, ఆ రక్తం వాటిని వేటాడే తిమింగలానిదే అని.

  18.

  చిల్లర కావాలంటే చేయి చాపాలి, అదే నోట్లు కావాలంటే చెయ్యి లేపాలి.

  19.

  నా జర్నీలో చాలామంది కిలాడీలని చూసా. కిల్ లేడీని మాత్రం ఫస్ట టైం చూస్తున్న.

  20.

  స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచం ఎవరి కోసం ఆగదు, మనమే దాన్ని ఆపాలి.

  21.

  వేరే వాళ్ల గురించి ఆలోచించవద్దు, వాళ్లు నీకన్న గొప్పోళ్లు కాదు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv