• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తలబాదుకున్న కోహ్లీ.. ఎందుకంటే?

    ఆదివారం మ్యాచ్‌ సందర్భంగా విరాట్ కోహ్లీ వీడియో ఒకటి వైరల్‌గా మారింది. కోహ్లీ 85 పరుగుల వద్ద అవుట్ కాగా.. డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చిన కోహ్లీ తాను ఆడిన షాట్‌ను గుర్తు చేసుకుంటూ అసహనానికి గురయ్యాడు. రెండు సార్లు తలబాదుకుంటూ బాధపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ప్రతి ఆటగాడిలో కోహ్లీ లాంటి కసి ఉండాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తనకోసం కాకుండా జట్టు విజయం కోసం కృషి చేస్తాడని ప్రశంసలు కురిపించారు.

    https://x.com/VIPERoffl/status/1711055048732774765?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv