• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రామ్ చరణ్ భార్య ఉపాసనను తెగ మెచ్చుకుంటున్న నెటిజన్లు

  టాలీవుడ్ హీరో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. దేశంలోని అడవులు & వన్య ప్రాణులను రక్షించే రేంజర్లకు గాయాలు, రుగ్మతలు వస్తే అపోలో ఆస్పత్రిలో ఫ్రీగా వైద్యం చేస్తామని తాజాగా ప్రకటించారు. దీంతో ఫారెస్టు ఉద్యోగులు, మరోవైపు రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఉపాసన తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. గతంలో ఉపాసన పలు రాష్ట్రాల్లోని 150 వృద్ధా శ్రమాలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మారుముల గ్రామాల్లో కూడా వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఉపాసన అపోలో ఆస్పత్రి వైస్ ఛైర్మన్ గా ఉండగా, రామ్ చరణ్ పలు మూవీ ప్రాజెక్టులు చేస్తున్నారు.

  https://www.instagram.com/p/CfL_oVCBS3f/
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv