టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరి లు హీరోయిన్స్ “గుంటూరు కారం” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెసిందే. త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రం నుంచి ఓ సాంగ్‌పై ప్రొడ్యూసర్ మరో సాలిడ్ అప్డేట్ అందించాడు. ఎక్కడా గుంటూరు కారం అని మెన్షన్ చేయలేదు కానీ జస్ట్ డేట్ పెట్టి బ్లాస్టింగ్ సింబల్స్ వదిలేసారు. దీనితో అయితే ఇది డెఫినెట్ గా గుంటూరు కారం సాంగ్ కోసమే అని అందరికీ అర్ధం అయిపోయింది.
-
Courtesy Twitter:
-
Courtesy Twitter: Haarika & Hassine Creations