కన్నడ బ్యూటీ అషిక రంగనాథన్ తన లెటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.రెడ్ కలర్ డ్రెస్‌లో క్యూట్‌గా కనిపించింది. సూర్యకిరణాలు మీద పడుతుంటే దిగిన స్టిల్స్ వావ్ అనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె నటించిన అమిగోస్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. అషికా రంగనాథన్‌కు ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కానుంది.
-
Courtesy Twitter: ashika ranganath
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్