సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటుల్లో రష్మిక మందన్నా ఒకరు. తాజాగా అభిమానులను ఉద్దేశిస్తూ ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘సంతోషంగా ఉండండి, జీవితం పట్ల ఆశావద దృక్పథంతో ఉండండి. మీ ఆనందం, శ్రేయస్సు అనేవి మీ జీవితంలో అన్నింటి కంటే ముఖ్యమైనవి. జీవితం చాలా చిన్నది.. అందులో నెగిటివిటీకి తావు లేదు’ అని రష్మి ట్వీట్ చేశారు. ప్రస్తుతం రష్మిక పుష్మ-2లో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది.
-
Courtesy Twitter: Rashmika Rajasthan FC
-
Courtesy Instagram: RashmikaMandanna
-
Courtesy Instagram:RashmikaMandanna
-
Courtesy Twitter:rashmika
-
Screengrab Instagram:rashmika_mandanna
-
Courtesy Instagram:
-
Courtesy Twitter:
-
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్