తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించిన నటి పార్వతి నాయర్. ఇటీవల తన ఇంట్లో దాదాపు రూ.13 లక్షల విలువైన సామగ్రి పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటి పనిమనిషి సుభాష్‌పై అనుమానం వ్యక్తం చేసింది. అయితే పోలీసుల విచారణలో సుభాష్, నటిపై సంచలన ఆరోపణలు చేశాడు. పార్వతి ఇంటికి రాత్రిపూట ఎవరెవరో వచ్చేవారని, అది నేను చూడటంతో నన్ను వేధించడం మొదలు పెట్టిందని చెప్పాడు. తనపై లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరించేదని, ఇప్పుడు కావాలనే ఈ దొంగతనం కేసులో ఇరికించిందని పోలీసులకు చెప్పాడు. దీనిపై పోలీసులు హీరోయిన్‌ను కూడా విచారించే అవకాశముంది.
-
Instagram: paro_nair
-
Instagram: paro_nair
-
Instagram: paro_nair
-
Instagram: paro_nair
-
Instagram: paro_nair
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్