మాళవిక మోహన్ నిత్యం హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా శారీలో ఆమె పోస్టు చేసిన చిత్రాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. సంప్రదాయ చీరకట్టులో ఈ ముద్దు గుమ్మ వాహ్వా అనిపిస్తున్నారు. కాగా మాళవిక.. విజయ్ నటించిన ‘మాస్టర్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ప్రస్తుతం ఆమె తమిళ, మలయాళ మూవీల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
-
Courtesy Instagram:Malavika Mohanan
-
Courtesy Instagram:Malavika Mohanan
-
Courtesy Instagram:Malavika Mohanan
-
Courtesy Instagram:Malavika Mohanan
-
Courtesy Instagram:Malavika Mohanan
-
Courtesy Instagram:Malavika Mohanan
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్