మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ చీరకట్టులో అందాలు ఆరబోసింది. శారీలో క్యూట్‌గా కనిపిస్తూ నెటిజన్ల హృదయాలను కొల్లగొడుతోంది. తన ఎద అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను మాళవిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ పిక్స్ వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ కేరళ భామ ప్రభాస్-మారుతి కాంబినేషన్‌లో వస్తోన్న ‘రాజా డీలక్స్’ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రంలో సైక్రియాటిస్ట్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
-
Courtesy Twitter: Ramesh Bala
-
Courtesy Twitter: Ramesh Bala
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్