తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మన్నార చోప్రా. ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తూ మంచి ఆఫర్ల కోసం వెయిట్ చేస్తోంది ఈ అమ్మడు. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో కనిపించినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఆమె అభిమానులకు వినోదం పంచుతూనే ఉంటుంది. తరచూ హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన పిక్స్ కూడా హీటెక్కిస్తున్నాయి. పింక్ డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తూ.. కుర్రకారు మతి పోగొడుతోంది ఈ భామ.
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్