• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పాకీజాకు మెగా హీరో సాయం!

  ప్రస్తుతం ఉండటానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న నటి పాకీజాకు మెగా హీరో నాగబాబు అండగా నిలిచారు. తన వంతు ప్రయత్నంగా ఆమెకు రూ.లక్ష సాయం చేశారు. తన కాళ్ల మీద తను నిలబడేలా ఆమెకు మళ్లీ సినిమాల్లో అవకాశం కల్పించాలని డైరెక్టర్లు, నిర్మాతలను ఆయన కోరారు. కాగా తనకు నాగబాబు ఆర్థిక సాయం చేశారని తెలుసుకున్న పాకీజా ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు వాళ్ల వల్లే తాను ఒక ముద్ద తిండి తినగలుగుతున్నానని ఆమె భావోద్వేగానికి గురైంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv